Saturday, March 10, 2012

Telugu marriage quotes

ప్రేమ పెళ్లి చేసుకునే కన్నా ...
పెళ్లి చేసుకొని ప్రేమించండి ....

తాళి కట్టు శుబ వేల ..మేడలో కళ్యాణ మాల. !!
పెళ్లి అదో సరదా ..మన సంస్కృతి ని చూసి మెచ్చిన దేశాలు ఎన్నో ...!
తెలుగు తనాన్ని చాటి చెప్పే సంస్కృతి లో పెళ్లి ఒకటి ...పెళ్లి పీటల మీద కూర్చొని ..ముక్కోటి దేవతల ఆశిశ్హుల తో బందు మిత్రుల ఆశిశ్హులు గనంగా జరుపుకునే వేడుక..రెండు మనసుల తో మొదలయి రెండు కుటుంబాలను ఒకట్టి గా అయ్యే సమయం.
తాళి కట్టే వేల శిరస్సు వంచి మూడు ముళ్ళు వెంయించుకునే ఆ పెళ్లి కూతురి మొహం లోని ఆనందం అంతు లేనిది...!!




భార్యంటే - దారి తెలిసి, డ్రైవింగ్ తెలియని స్త్రీ.
భర్తంటే డ్రైవింగ్ తెలిసి, దారి తెలియని మొగాడు. 
అందుకే ఇద్దరూ 'కలసి' ప్రయాణం చెయ్యాలి...!!

1 comment: