Saturday, March 10, 2012

Telugu Mother Quotes

బోసి నవ్వులలో పసితనం
ఆశలు నెరవేరిన ఆనందం 
బాస చేసిన బంధము 
తీరుస్తున్న ఋణం 
పెంచుతున్న మమకారం 
పరిమళించిన మాతృత్వం....!! 

1 comment:

  1. చాలా బాగుంది శుభరాత్రి శుభాకాంక్షల కోసం good night quotes

    ReplyDelete