స్నేహం చెయ్యడానికి తొందర పడొద్దు ..
స్నేహం చేసాక ఎప్పటికి వదలొద్దు .....
కోటి కానుకులతో మరో ఉదయం నిన్ను పిలుస్తుంది ..
మరువలేని రోజు గా నిన్ను మలచుకోమంటుంది ..
శుబోదయం మిత్రమా ...
నీ శత్రువుల మాట విను..
ఎందుకంటే నీ లోని లోపాలు, తప్పులు అందరికంటే వారికే బాగా తెలుసు ..

No comments:
Post a Comment