Saturday, March 10, 2012

Telugu Mother Quotes

బోసి నవ్వులలో పసితనం
ఆశలు నెరవేరిన ఆనందం 
బాస చేసిన బంధము 
తీరుస్తున్న ఋణం 
పెంచుతున్న మమకారం 
పరిమళించిన మాతృత్వం....!! 

Telugu festival quotes

బ్రహ్మ మురారి సురార్చిత లింగము 
నిర్మల భాసిత శోభిత లింగము 
జన్మజ దుఃఖ వినాశక లింగము 
తత్ప్రణమామి సదాశివ లింగము 

భక్త జన కోటికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు...!!

Telugu good night wish quotes

తెల్ల మబ్బు తేరు మీద
వెండి కొండల ఒడి నుండి
ఇల కు చేరిన...
ఓ కమ్మని కలల కావ్యసుధ
కనురెప్పని దాటిపోకు ఈ రేయికి...
.................శుభ రాత్రి...


అంతా కృష్ణ మయం....
శుభరాత్రి......!! 


వెలుగు లేని సుర్యునికి విలువ లేదు..
అందం లేని పున్నమికి ఆకర్షణ లేదు..
అలలు లేని కడలికి కళ లేదు..
స్నేహం లేని జీవితానికి అర్దం లేదు..
శుభరాత్రి......!!

Telugu Friendship quotes

స్నేహం  చెయ్యడానికి తొందర పడొద్దు ..
స్నేహం చేసాక ఎప్పటికి వదలొద్దు .....


కోటి కానుకులతో మరో ఉదయం  నిన్ను  పిలుస్తుంది ..
మరువలేని రోజు గా నిన్ను మలచుకోమంటుంది ..
                                                                           శుబోదయం మిత్రమా ...


నీ శత్రువుల మాట విను..
ఎందుకంటే నీ లోని లోపాలు, తప్పులు అందరికంటే వారికే బాగా తెలుసు ..  




Telugu sadness quotes

సముద్రం లోతు ఎంతో నిండా మునిగిన వాడికి తెలుసు........
గాయపడ్డ మనసు పడే బాధ అది అనుబావిన్చేవడికే తెలుసు.....



నీ శత్రువుల మాట విను..
ఎందుకంటే నీ లోని లోపాలు, తప్పులు అందరికంటే వారికే బాగా తెలుసు ..  


నిన్ను మరవాలని నా హృదయాన్ని శిలగా మారిస్తే...
ఆ శిల కరిగి శిల్పంలా మారితే...
ఆశిల్పానికి ప్రతిరూపం నువ్వే అయితే...
నిన్నెలా మరిచేది ప్రియతమా...!!







Telugu good morning wish quotes

కోటి కానుకులతో మరో ఉదయం  నిన్ను  పిలుస్తుంది ..
మరో మరువలేని రోజు గా నిన్ను మలచమంటుంది..
                                                                           శుబోదయం మిత్రమా ...

అంతా కృష్ణ మయం....
               శుబోదయం మిత్రమా ...


తొలి పొద్దుకి తెలవారింది...
చిరు చీకటి తొలగించింది...
సూరీడుని రా రమ్మంది...
జాబిల్లి ని జో జోమ్మంది...
స్వప్నలకి శెలవిమ్మంది...
సఫలాలకి స్వాగతమంది...
               శుభోదయం మిత్రులారా....!! 

Telugu marriage quotes

ప్రేమ పెళ్లి చేసుకునే కన్నా ...
పెళ్లి చేసుకొని ప్రేమించండి ....

తాళి కట్టు శుబ వేల ..మేడలో కళ్యాణ మాల. !!
పెళ్లి అదో సరదా ..మన సంస్కృతి ని చూసి మెచ్చిన దేశాలు ఎన్నో ...!
తెలుగు తనాన్ని చాటి చెప్పే సంస్కృతి లో పెళ్లి ఒకటి ...పెళ్లి పీటల మీద కూర్చొని ..ముక్కోటి దేవతల ఆశిశ్హుల తో బందు మిత్రుల ఆశిశ్హులు గనంగా జరుపుకునే వేడుక..రెండు మనసుల తో మొదలయి రెండు కుటుంబాలను ఒకట్టి గా అయ్యే సమయం.
తాళి కట్టే వేల శిరస్సు వంచి మూడు ముళ్ళు వెంయించుకునే ఆ పెళ్లి కూతురి మొహం లోని ఆనందం అంతు లేనిది...!!




భార్యంటే - దారి తెలిసి, డ్రైవింగ్ తెలియని స్త్రీ.
భర్తంటే డ్రైవింగ్ తెలిసి, దారి తెలియని మొగాడు. 
అందుకే ఇద్దరూ 'కలసి' ప్రయాణం చెయ్యాలి...!!

Telugu quotes

కలల అలల మధ్య తేలుతూ ..
కమ్మని ఊహల్లో విహరిస్తూ…
కష్టాల సుడిగుండాలను దాటుతూ..
ఆనందపు ఉప్పెనలను అనుభవిస్తూ..
ఏ తీరాన్ని చేరుతుందో ఈ జీవిత నావ.. 




నేను సంతోషంగా ఉండటానికి అనేక కారణాలు వున్నాయి 
అందులో ఒకటి అందులో ఒకటి అవతటి వాళ్ళతో పోల్చుకోకపోవటమే ...





కోటి కానుకులతో మరో ఉదయం  నిన్ను  పిలుస్తుంది ..
మరో మరువలేని రోజు గా నిన్ను మలచమంటుంది..
                                                                           శుబోదయం మిత్రమా ...


సముద్రం లోతు ఎంతో నిండా మునిగిన వాడికి తెలుసు........
గాయపడ్డ మనసు పడే బాధ అది అనుబావిన్చేవడికే తెలుసు.....


నీ శత్రువుల మాట విను..
ఎందుకంటే నీ లోని లోపాలు, తప్పులు అందరికంటే వారికే బాగా తెలుసు ..  




పబ్లిసిటీ తో బ్రతికే అమ్మాయి కన్నా 
సింప్లిసిటీ తో బ్రతికే అమ్మాయి అంటే నాకిష్టం ...




రాయలసీమ మురిసిపడేలా..
రాగలవాడి జన్మతరించేలా..
ముత్యమంత సొగసే మూటకట్టుకుంది...
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో 
వెన్నెలే వెలుగమ్మాయి...!!




'అమ్మా'యి అనే పదంలోనే 'అమ్మ' ఉంది. ..
అందుకే మనం అమ్మని ఆరాధిస్తాం, అమ్మాయిని ప్రేమిస్తాం..;)!! 


మనస్సు మైదానం లాంటిది, 
నిరాశ ఇసుక చల్లితే ఎడారవుతుంధి. 
చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు, గులాబీలా పూస్తుంది...!!


ఆనందం'కోసం' బ్రతకకు, ఆనందం'తో' బ్రతుకు..!!




"గోరింటాకు "
~~~~~~~~
అలతి మెచ్చిన అలంకారం,
అచ్చ తెలుగు నుడికారం,
మరువలేని సాంప్రదాయం,
భారం లేని ఆభరణం,
నీవు లేక లేదు శుభకార్యం,
మగని మదిదోచే మోహనం,
మరులు గొలిపే సమ్మోహనం,
మా పెరట్లోని గర్వకారణం,
నీకై బాల్యంలో కేరింత,
కాబోయే భాగస్వామికై ఊహల పులకింత,
కన్నెపిల్లల హృదయాల్లో గిలిగింత,
అతివల కరతలాలపై పాలపుంత,
ముత్తైదువల నెరుపు పండించగా,
అంతిమయాత్ర లోనూ నీ తోడు వీడలేముగా ....!!




Telugu Ammayi Quotes \ Telugu girl quotes

ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం
మేము తెలుగు ఇంటి ఆడపిల్లలం

ఆటలు, పాటలు, మాటలు
పొందిక, ఒద్దిక, ఓపిక
అన్నీ మా సొంతం అనే
ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం

చల్లని చూపులు మా సొంతం
చక్కని నవ్వులు మా సొంతం
భాషలో మితం
భావంలో హితం కోరుకునే
ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం

అందమైన చీరకట్టు
చక్కంగా బొట్టుపెట్టు
కష్టమైన పనిని అయినా తెలివిగా సాధించిపెట్టు
ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం.





పబ్లిసిటీ తో బ్రతికే అమ్మాయి కన్నా
సింప్లిసిటీ తో బ్రతికే అమ్మాయి అంటే నాకిష్టం ...





రాయలసీమ మురిసిపడేలా..
రాగలవాడి జన్మతరించేలా..
ముత్యమంత సొగసే మూటకట్టుకుంది...
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో
వెన్నెలే వెలుగమ్మాయి...!!



అమ్మాయి నవ్వు
ఆరవిరిసిన పువ్వు
చూస్తే గుండె కెవ్వు
మనసంటుంది జివ్వు
మరొక్కసారి నవ్వవూ...!!



'అమ్మా'యి అనే పదంలోనే 'అమ్మ' ఉంది. ..
అందుకే మనం అమ్మని ఆరాధిస్తాం, అమ్మాయిని ప్రేమిస్తాం..;)!! 


నిన్ను చూడాలి అని వుంది ......
నీ మాటలు వింటూ వుందాలి అని వుంది.................
నీతో నే రోజంతా వుందాలి అని వుంది ..............
నా సంతోషం , బాధ , అన్ని నీతో పంచుకోవాలి అని వుంది ............
నువ్వు ఆనందంగా వుంటే చూడాలి అని వుంది ........
నువ్వు సంతోషం గా ఉండటానికి ఏదిన చెయ్యాలి అని వుంది..........
ఈ ఫీలింగ్స్ అన్ని టిని కలిపి ఏం అంటారు ?????????
నా మనసు ఐతే ..... నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెబ్తుంది నాకు కూడా ఆదేనిజం ఏమో అనిపిస్తుంది ..
చివరిగా ఒక్కటి చెప్పాలి అని వుంది
నేను నిన్ను ప్రేమిస్తున్నాను (ఐ లవ్ యు) ..............






Telugu Love Quotes

మాటలతో పుట్టి , చూపులతో మొదలయ్యేది కాదు ప్రేమనేది
మనసలో పుట్టి మట్టిలో కలిసేంత వరకు  ఉండేదే ప్రేమ

ఎవరిని చూసినా గుండె కొట్టుకుంటుంది కానీ 
నిన్ను చూస్తేనే గుండె ఆగిపోతున్దనిపిస్తుంది !
ఎవరితో ఎన్నైనా మాట్లాడగలను కానీ 
నీతో మాట్లాడాలంటే మాట తడబడుతుంది !
ఎవరినైనా కన్నులలో కన్నులుంచి చూడగలను 
నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను ఎందుకో !
ఎవరి వెనక నడవాలన్నా ఇష్టం వుండదు కానీ
నీ అడుగులలో అడుగువేస్తే ఎంతో ఇష్టం నాకు !
ఎవరితోనైనా కొంత సమయమే ఉండాలనిపిస్తుంది
నీతో మాత్రమే జీవితాంతం ఉండాలనిపిస్తుంది .






మనసులోని మనసుకే తెలియని భావన
కళ్ళలోని కలలకే తెలియని కల్పనా
మదిలోని మదికే తెలియని తపన
నాలో నాకే తెలియని ఆలోచన
అన్ని నీవై నన్ను నీతో నడిపిస్తున్నాయి  ప్రియతమా...!!     


ప్రపంచంలోని ప్రజాస్వామ్యం కంటే,
అరణ్యంలోని పక్షిసామ్యం మిన్న...
ఆకాశానికి నిచ్చెనలు మనుషుల ఆలోచన,
నేలమీద జీవించాలని పక్షుల ఆలాపన...
మనుషుల ప్రేమ నీటిబుడగ,
పక్షుల ప్రేమ రాతిఫలక...






కోటి కానుకులతో మరో ఉదయం  నిన్ను  పిలుస్తుంది ..
మరో మరువలేని రోజు గా నిన్ను మలచమంటుంది..  
                                                                           శుబోదయం మిత్రమా ...




అమ్మాయి నవ్వు
ఆరవిరిసిన పువ్వు
చూస్తే గుండె కెవ్వు
మనసంటుంది జివ్వు
మరొక్కసారి నవ్వవూ...!!




నిన్ను మరవాలని 
నా హృదయాన్ని శిలగా మారిస్తే...
ఆ శిల కరిగి శిల్పంలా మారితే...
ఆశిల్పానికి ప్రతిరూపం నువ్వే అయితే...
నిన్నెలా మరిచేది ప్రియతమా...!!