Saturday, March 10, 2012

Telugu Ammayi Quotes \ Telugu girl quotes

ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం
మేము తెలుగు ఇంటి ఆడపిల్లలం

ఆటలు, పాటలు, మాటలు
పొందిక, ఒద్దిక, ఓపిక
అన్నీ మా సొంతం అనే
ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం

చల్లని చూపులు మా సొంతం
చక్కని నవ్వులు మా సొంతం
భాషలో మితం
భావంలో హితం కోరుకునే
ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం

అందమైన చీరకట్టు
చక్కంగా బొట్టుపెట్టు
కష్టమైన పనిని అయినా తెలివిగా సాధించిపెట్టు
ఆడపిల్లలం తెలుగు ఇంటి ఆడపిల్లలం.





పబ్లిసిటీ తో బ్రతికే అమ్మాయి కన్నా
సింప్లిసిటీ తో బ్రతికే అమ్మాయి అంటే నాకిష్టం ...





రాయలసీమ మురిసిపడేలా..
రాగలవాడి జన్మతరించేలా..
ముత్యమంత సొగసే మూటకట్టుకుంది...
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో
వెన్నెలే వెలుగమ్మాయి...!!



అమ్మాయి నవ్వు
ఆరవిరిసిన పువ్వు
చూస్తే గుండె కెవ్వు
మనసంటుంది జివ్వు
మరొక్కసారి నవ్వవూ...!!



'అమ్మా'యి అనే పదంలోనే 'అమ్మ' ఉంది. ..
అందుకే మనం అమ్మని ఆరాధిస్తాం, అమ్మాయిని ప్రేమిస్తాం..;)!! 


నిన్ను చూడాలి అని వుంది ......
నీ మాటలు వింటూ వుందాలి అని వుంది.................
నీతో నే రోజంతా వుందాలి అని వుంది ..............
నా సంతోషం , బాధ , అన్ని నీతో పంచుకోవాలి అని వుంది ............
నువ్వు ఆనందంగా వుంటే చూడాలి అని వుంది ........
నువ్వు సంతోషం గా ఉండటానికి ఏదిన చెయ్యాలి అని వుంది..........
ఈ ఫీలింగ్స్ అన్ని టిని కలిపి ఏం అంటారు ?????????
నా మనసు ఐతే ..... నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెబ్తుంది నాకు కూడా ఆదేనిజం ఏమో అనిపిస్తుంది ..
చివరిగా ఒక్కటి చెప్పాలి అని వుంది
నేను నిన్ను ప్రేమిస్తున్నాను (ఐ లవ్ యు) ..............






1 comment:

  1. beautiful ...... a girl really doesnt have a home for her....bcoz after marriage she becomes a relative to her own home nd she enters as smother into anothers home so the only place of girls residence is true hearts who know the meaning of girl !!
    "anthuleni akasham thana oravuthundhi ...andhamina manasulu thana illuga maruthundhi "

    nice quotes

    ReplyDelete